Asia Cup 2022: Waqar Younis takes a dig at Team India ahead of IND VS PAK Match, Indian fans hits back | ఆసియా కప్ 2022కి పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ చేసిన ట్వీట్ నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతుంది. షాహీన్ అఫ్రిది లేకపోవడంతో భారత టాపార్డర్ బతికిపోయారనేలా వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఓ రేంజులో వకార్ యూనిస్‌పై చురకలంటించారు.
#AsiaCup2022
#INDVSPAK
#WaqarYounis
#teamindia