T20 World Cup : ఛాంపియన్‌ Team India పాకిస్థాన్‌ ఆటగాళ్లకే నమ్మకం లేదు - Inzamam || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-23

Views 272

T20 World Cup 2021: India's Chances Of Winning T20 World Cup Higher Than Others' - Pakistan cricket great Inzamam-ul-Haq
#T20WorldCup2021
#INDVSPAKMatch
#Indiavspakistanmatchlivescore
#InzamamulHaq
#BabarAzam
#ViratKohli

భారత జట్టుపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టీ20 జట్టు అని, టీ20 ప్రపంచకప్‌ 2021లో కోహ్లీసేన ఛాంపియన్‌గా నిలవడం ఖాయం అని పేర్కొన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం.. ఇలా ఏ విధంగా చూసిన టీమిండియా ఛాంపియన్‌ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజీ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మెగా మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS