T20 World Cup: Sania Mirza On Pakistan-India Match | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-17

Views 1

T20 World Cup: Tennis star Sania Mirza, the wife of former Pakistan cricket captain and all-rounder Shoaib Malik, is planning to 'disappear' to escape ‘toxicity’ on Pakistan-India match day

#T20WorldCup2021
#PakistanvsIndiamatch
#SaniaMirza
#ShoaibMalik
#TeamIndia

యూఏఈ, ఒమన్‎లో టీ20 ప్రపంచకప్ 2021 మెగా సమరం ఆదివారం ప్రారంభం అయింది. క్వాలిఫైయర్ మ్యాచులు ఈరోజు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రపంచకప్ కోసం అర్హత సాధించిన జట్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక అసలు సమరం సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. అక్టోబర్ 24న ఫైనల్ కానీ ఫైనల్ పోరు జరుగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS