గులాబీ పార్టీలో చేరిపోయిన మోత్కుపల్లి నర్సింహులు

Oneindia Telugu 2021-10-19

Views 3

దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే దళితబంధు పథకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, అందుకే ముఖ్యమంత్రికి అండగా ఉండాలని భావించి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయినట్టు సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేసారు.

Motkupalli Narsimhalu, a senior politician, made it clear that he had joined the TRS party because he was impressed by the Dalit Bandhu scheme, which was meant for the betterment of the Dalits, and therefore wanted to woo the Chief Minister Kcr.
#Dalitbandhu
#Cmkcr
#Telanganabhavan
#Mothkupallynarsimhulu
#Joinedintrs
#Pragatibhavan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS