Telangana Assembly Budget Session 2022- 2023 : Harish Rao presents Telangana Budget With Rs 2.56 lakh crore For 2022-23 Year. And TRS Govt Allocate Rs 17,700 Crores For Dalit Bandhu
#TelanganaBudget2022
#DalitBandhu
#HarishRao
#hyderabad
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#RRR
#BJPMLAs
తెలంగాణ అసెంబ్లీలో 2022- 23 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. మొత్తం 2.56 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టగా , బడ్జెట్లో దళిత బంధు పథకం కింద 17,700 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన ప్రకటించారు.