Telangana Budget Sessions: Congress MLA Seethakka angry over Telangana Assembly Budget Session 2021
#TelanganaAssemblySessions2021
#CongressMLASeethakka
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR
#LegislativeCouncil
#vaccination
బడ్జెట్ సమావేశాల తీరు సరిగా లేదని కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కరోనా టైంలో ప్రభుత్వం పనితీరు నేరుగా గవర్నర్ చూశారని, కానీ బాగా చేసినట్లు ప్రసంగంలో చూపించారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో పేజీలతోపాటు పొగడ్తలు పెంచారని విమర్శించారు.