Telangana Assembly Budget Sessions: ఈనెల 18 న బడ్జెట్ , బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి !

Oneindia Telugu 2021-03-17

Views 32

Minister Vemula Prashanth Reddy, Finance Minister Harish Rao and other opposition party leaders were present at the meeting of the Legislative Affairs Committee chaired by Speaker Pocharam Srinivas Reddy at the Assembly premises. The BAC meeting decided to hold the budget meetings of the Telangana State Assembly for 10 days till the 26th of this month.
#TelanganaAssemblySession
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR
#LegislativeCouncil
#vaccination

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. 18వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు . ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS