Telangana Elections 2018 : గులాబీ పార్టీలో 12 సీట్లు పెండింగ్..!! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-13

Views 121

Dealing with Coalition Leaders to emerge as a shocking to announce candidates for 12 seats pending in a TRS party. Subsequently, on the day of Bfarm destribution, kcr kept pending the 12 seats, the other candidates have been given Bforms. After announcing the oppposition party candidates ruling party should announce the rest of the members.
#kcr
#trscandidateslist
#ktr
#TelanganaElections2018

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రంజుగా కొస‌సాగుతున్నాయి. ఎత్తుల‌కు పైఎత్తులు వేసుకుంటూ అదికార ప్ర‌తిప‌క్ష నేత‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల్లో దూసుకెళ్తున్నారు. మ‌హాకూట‌మిలో నేత‌ల మ‌ద్య ఏకాభిప్రాయం కుద‌ర‌క పోవ‌డంతో అభ్య‌ర్థులను ప్ర‌క‌టించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తుంటే., అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌ల తాత్సారం వెన‌క రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని కూట‌మి నేత‌లు చెప్పుకొస్తున్నారు. కూట‌మి నేత‌ల వ్య‌వ‌హారం అదికార పార్టీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష‌గా త‌యార‌య్యింది. అదికార గులాబీ పార్టీలో పెండింగ్ లో ఉన్న 12 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి శ‌రాఘాతంలా ప‌రిణ‌మించింది కూట‌మి నేత‌ల వ్య‌వ‌హారం. దీంతో బీఫారాలు ఇచ్చే రోజున కూడా ఆ 12 సీట్ల అభ్య‌ర్థుల‌ను మ‌ళ్లీ ప‌క్క‌న పెట్టి మిగ‌తా అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అందించారు ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS