Congress will announce its candidates formally after Deepavali, on November 8 or 9. The Grand Alliance, or rather a part of it, also seems to have reached an agreement on seat sharing. According to sources, while the Congress will retain 93 to 95 seats for itself, it will be allocating 14 seats to TDP, five to seven seats to TJS, three to four seats to CPI and one seat to MBT.
#TelanganaElections2018
#Chandrababu
#TRS
#uttamkumarreddy
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana
తెలంగాణలో మహాకూటమి అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ... కూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలోనూ ఇందుకు ఆమోదముద్ర లభించినట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన రాహుల్ గాంధీ, చంద్రబాబు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు వార్తలు వినిపించాయి. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలిచిన టీడీపీకి... ఈ సారి 14 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇందుకు టీడీపీ కూడా సముఖత వ్యక్తం చేసిందని టాక్.