T20 World Cup : MS Dhoni Not Charging Any Fees - BCCI Secretary || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-13

Views 110

Former India captain MS Dhoni will not be taking any remuneration for his role as the mentor of the Indian cricket team during the upcoming T20 World Cup 2021, confirms BCCI secretary Jay Shah.
#T20WorldCup
#MSDhoni
#JayShah
#BCCI
#CSK
#IPL2021
#ViratKohli
#RohitSharma
#RishabhPant
#IndvsPak
#Cricket


అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మెంటార్‌గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించాడు. భారత జట్టుకు సేవలందించడం తన బాధ్యతగా భావిస్తానని, మెంటార్‌గా తనకు ఎలాంటి ఫీజు అక్కర్లేదని ధోనీని సంప్రదించినప్పుడే స్పష్టం చేశాడని జై షా పేర్కొన్నాడు. దేశం కోసం ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదని ప్రశంసించాడు. తాజాగా ఏఎన్‌ఐతో మాట్లాడిన జై షా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS