MS Dhoni Would Have Definitely Played T20 World Cup If Not For COVID-19 | Oneindia Telugu

Oneindia Telugu 2021-02-22

Views 7.7K

“We always felt that a player who played so much for India and won so many trophies – there’s not a single trophy he hasn’t won – deserved that chance. It was my personal opinion and opinion of everyone in the selection committee that MS Dhoni should have played the World T20,” said Sarandeep.
#MSDhoni
#T20WorldCup
#COVID19
#SarandeepSingh
#IPL2021
#MSDhoniRetirement
#ChennaiSuperKings
#MSDhoniVideos
#CSK
#Cricket
#TeamIndia

కరోనా వైరస్ అంతరాయం కలిగించకుండా ఉండింటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీ20 ప్రపంచకప్ ఖచ్చితంగా ఆడేవాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు.
ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్ తరఫున బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. దాంతో.. అతని రిటైర్మెంట్, పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ధోనీ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్ ఆడి ఘనంగా వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా గత ఏడాది ఆగస్టు‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ జార్ఖండ్ డైనమైట్ గుడ్‌ బై చెప్పేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS