T20 World Cup 2021 : MS Dhoni ఖచ్చితంగా ఆ పని చేస్తాడు..! - Gautam Gambhir || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-20

Views 117

T20 World Cup 2021 : Gautam Gambhir said that MS Dhoni sharing his experience with the younger players in the Indian team will be important as playing in a World Cup is different from regular international cricket.
#T20WorldCup2021
#MSDhoni
#GautamGambhir
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#ShardulThakur
#HardikPandya
#IPL2021
#IndvsPak
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో ఆడటం సులువైన పనికాదని, మెంటార్‌గా ఎంతో అనుభవం కలిగిన మహేంద్ర సింగ్ ధోనీ ఉండటం జట్టుకు కలిసొస్తుందని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ధోనీ అనుభవం ఉపయోగపడుతుందన్నాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టోర్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్.. ధోనీని మెంటార్‌గా నియమించి మంచి పనిచేశారన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS