Sam Curran Ruled out from ipl 2021 and T20 world cup 2021
#Samcurran
#IPL2021
#Chennaisuperkings
#CSK
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్.. మెగా టోర్నికి దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అతడు టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా ఇంగ్లండ్ జట్టు సామ్ కరన్ సేవలను కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.