IPL 2019 : Sam Curran Claims First Hat-trick Of This Season || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-02

Views 130

Sam Curran, 20 years and 302 days, became the youngest player to claim a hat-trick in the Indian Premier League. On Monday, Curran removed Harshal Patel (0), Kagiso Rabada (0) and Sandeep Lamichhane (0) to take the 1st hat-trick of the 2019 Indian Premier League.
#ipl2019
#kingsxipunjab
#delhicapitals
#kxipvsdc
#ravichandranashwin
#ajinkyarahane
#Rabada
#Sandeep


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ బౌలర్ సామ్‌ కరన్‌ 'హ్యాట్రిక్‌' సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన 18వ బౌలర్‌గా కరన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కరన్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS