IPL 2021 : Former India batsman Sanjay Manjrekar opined that David Warner has been not noted of Sunrisers Hyderabad aspect for causes extra than simply his on-field performances.
#IPL2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#KaneWilliamson
#SanjayManjrekar
#BhuvneshwarKumar
#JonnyBairstow
#JasonRoy
#WriddhimanSaha
#Cricket
వార్నర్ వేటుపై సంజయ్ మంజ్రేకర్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీ, వార్నర్ మధ్య ఏదో జరుగుతుందన్నాడు. 'సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు నుంచి వార్నర్ ను తప్పించడానికి క్రికెటేతర కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా అతని ప్రదర్శన మహాద్భుతం. ఐపీఎల్ చరిత్రలోనే అతడో అత్యుత్తమ బ్యాట్స్ మన్. అతని ఫామ్ లేమి కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. కాబట్టి క్రికెట్ కారణం కాదు. అదేంటో నాకూ తెలియదు. కానీ, ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.