ICC Cricket World Cup 2019:David Warner is in prime form in the ongoing ICC World Cup 2019, the Aussie opener has already scored two half-centuries and two centuries. He has marked a grand return to international cricket after serving a year-long ban for his involvement in the ball tampering scandal which happened in South Africa in March 2018.
#iccworldcup2019
#ausvban
#davidwarner
#australiavsbangladesh
#fafduplessis
#stevesmith
#cricket
#teamindia
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నెట్ బౌలర్ జే కిషన్ ప్లాహాకు సారీ చెప్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు ఓవల్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ క్రికెటర్లకు 23 ఏళ్ల జే కిషన్ ప్లాహా అనే భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ బౌలర్ బౌలింగ్ చేసాడు. ఓ బంతిని వార్నర్ బలంగా బాదడంతో అది ప్లాహాకు తగిలింది. దీంతో కిషన్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్ట్రేలియా ఫిజీషియన్స్, డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి ప్లాహను ఆస్పత్రికి తరలించారు.