Venkatesh Iyer Replicate Dada, Ganguly అంటే ఇంత పిచ్చా.. ఏకంగా దాన్నే మార్చేసాడు!! | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-24

Views 2.1K

"I used to bat right-handed when I was young but I wanted to exactly replicate Dada, how he hit sixes and the way he batted. He has played a very big role unknowingly in my life" Venkatesh Iyer said.
#IPL2021
#VenkateshIyer
#KKR
#SouravGanguly
#VenkateshIyerReplicateDada
#GangulyBatting
#righthanded

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మారుమోగుతోన్న పేరు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer). రెండే రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్ స్టార్‌గా మారిపోయాడు. ఓవర్ నైట్ స్టార్‌డమ‌ను సొంతం చేసుకున్నాడు. కొత్త బంతిని ఎదుర్కొనడంతో తనకు తిరుగులేదని నిరూపించుకుంటోన్నాడీ కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్.

Share This Video


Download

  
Report form