Former captain of Indian cricket team and chairman of BCCI Sourav Ganguly (Sourav Ganguly) has had a stellar career. His journey will be seen on the silver screen in an iconic Bollywood film. Sourav Ganguly Biopic will be produced by filmmaker Luv Ranjan. Sourav Ganguly and Luv Ranjan have tweeted about this.
#SouravGanguly
#GangulyBiopic
#Bollywood
#BCCI
#LuvRanjan
#RanbirKapoor
#HrithikRoshan
#TeamIndia
#Cricket
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానులకు శుభవార్త అందింది. అతి త్వరలోనే గంగూలీ జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపుదిద్దుకోనుంది. లవ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ దాదా బయోపిక్‌ను తెరకెక్కించనుంది. ఈ సినిమాను నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీనే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.