The 2022 edition of the Indian Premier League (IPL) will see a prominent expansion with two more franchises to be added. The BCCI has reportedly set the base price for the two prospective IPL teams at ₹2000 crore, and the board expects to attain atleast ₹5000 crore once the bidding war ends.
#IPLMegaAuction2022
#IPL2022
#Cricket
#IPL2022Auction
#IPLFranchise
#CSK
#MSDhoni
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#KKR
#ViratKohli
#RohitSharma
#RishabhPant
#Cricket
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచులు యూఏఈలో ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 15తో లీగ్ ముగియనుంది. ఈ లోపే రెండు కొత్త జట్లకు సంబందించిన టెండర్ల ప్రక్రియను బీసీసీఐ పూర్తిచేయనుందని సమాచారం తెలుస్తోంది. రెండు కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస విలువ 2000 కోట్లు అని ఓ జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు చేరనుండ డంతో బీసీసీఐకి భారీ ఆదాయం రానుంది. 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం.