MSP For Kharif Crops ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు *National Telugu Oneindia

Oneindia Telugu 2022-06-08

Views 267

Union Cabinet on Wednesday approved a hike in Minimum Support Price for various Kharif crops for the year 2022-23 |
ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. 2022-23 సంవత్సరానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఇప్పుడు పెరుగబోతోంది. 2022-23 సంవత్సరానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర 5 నుంచి 20% వరకు పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేబినెట్ నిర్ణయం తర్వాత, ఖరీఫ్ పంటలు అంటే వరి, సోయాబీన్‌ల ఎంఎస్‌పిలో పెరుగుదల ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


#MSP
#KharifCrops
#MinimumSupportPrice

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS