LPG cylinder price increased by Rs 25 from today. Latest rates are here
#LPGCylinderPriceHike
#NonSubsidisedLpg
#BJP
#PMModi
#gascylinderprice
#LPGpricehike
#Congress
#FuelPriceHiked
వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెరిగింది. నాన్ సబ్సిడీ(రాయితీ లేని) సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.25 పెంచాయి.