Kohli సేనకి నిద్రలేకుండా చేస్తున్న Out Side Off Stump.. అదొక్కటే ఫార్ములా ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-30

Views 111

India vs England : Teamindia Batsmen Weakness Revealed.
#Kohli
#RohitSharma
#Pant
#Rahane
#Pujara
#Teamindia

టీమిండియాను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. జట్టులో బ్యాట్స్‌మన్ అంతా.. ఈ బాల్స్ ఆడలేకపోతున్నారు. అయితే వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ లేదంటే.. స్లిప్స్‌లో దొరికిపోతున్నారు. ఆఫ్ స్టంప్‌కు బయటగా వెళ్తున్న బంతులను వెంటాడి మరి మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆ బంతులను వదిలేయలేక.. ఆడలేక సతమతమవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS