Ind Vs Eng : Playing XI అంచనా.. Pujara పైన Kohli నమ్మకం || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-03

Views 511

Ind Vs Eng : Teamindia playing xi prediction in first test match vs England.
#Indvseng
#Indiavsengland
#ViratKohli
#RohitSharma
#KlRahul

సుదీర్ఘ విరామం అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ బుధవారం ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అంతేకాకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించేందుకు కోహ్లీసేన తహతహలాడుతోంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS