India’s immunization plan against Covid-19 may get bolstered soon with the rollout of locally manufactured single-dose Sputnik Light in September.
#Covid19
#Vaccine
#SputnikLight
#SputnikV
#Russia
#SigleDoseCovidVaccine
#GamaleyaInstitute
#RDIF
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికి 56 కోట్ల డోసుల టీకాలను పంపిణి చేశారు. ప్రస్తుతం డబుల్ డోస్ టీకాలను ఇస్తున్నారు. త్వరలో దేశంలోకి సింగిల్ డోస్ కరోనా టీకా ఇవ్వనున్నారు. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని నిపుణు అంటున్నారు.