Prime Minister Narendra Modi on Friday held a virtual meeting with top officials including those from the centre's think-tank NITI Aayog on India's strategy for developing a COVID-19 vaccine and making it accessible to the masses.
PMModi
#COVID19
#COVID19Vaccine
#WHO
#NITIAayog
#India
#Coronavirus
భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్ట్రాటజీతో పాటు వ్యాక్సిన్ అభివృద్దిలో ఎదురువుతున్న సమస్యలు,వ్యాక్సిన్ అనుమతులు,కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.