COVID-19 Vaccine : 95% ప్రభావవంతంగా Sputnik V.. మిగతా Vaccine ల కంటే రెండింతలు చౌకగా!

Oneindia Telugu 2020-11-26

Views 373

Russia’s Sputnik V Covid-19 vaccine, that reported an efficacy of over 95%, will be twice as cheap as those by Pfizer and Moderna with similar positive results. Sputnik V, developed by Gamaleya Institute and RDIF (Russian Direct Investment Fund), will be priced under $20 per person for the two doses in global markets, including India, and may be available here by February.
#SputnikV
#COVID19Vaccine
#AstraZenecavaccine
#WHO
#Pfizervaccine
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#WorldHealthOrganisation
#GamaleyaInstitute
#PMModi
#India

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ ప్రయోగాలూ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లుగా ఫైజర్, మోడర్నా కంపెనీల నివేదికలు వెల్లడించాయి. తాజాగా తాము తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యా ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS