Covid-19 Vaccine : North Korea కు Vaccine ఇచ్చి ఆదుకున్న China

Oneindia Telugu 2020-12-01

Views 1

ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇక ఉత్తరకొరియా దేశంలో అయితే కరోనావైరస్ పాజిటివ్ కేసులు కనిపించలేదు. ఒక కేసు రావడంతో నియంత కిమ్ జాంగ్ ఉన్ వారిని హతమార్చారనే వార్తలు కూడా వచ్చాయి.

#KimJongUn
#China
#NorthKorea
#ChinaCovid19Vaccine
#SouthKorea
#Covid19
#Covid19Vaccine
#CoronaCasesInNorthKorea
#Lockdown

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS