North Korea Vs Japan చుక్కలు చూపిస్తున్న కిమ్ జపాన్ పై మళ్లీ క్షిపణి ప్రయోగం | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-15

Views 1.5K

South Korea — North Korea fired another over Japan on Friday, a direct challenge to the United States and China just days after a new sanctions resolution adopted by the United Nations Security Council that was intended to force the country to halt its accelerating nuclear tests.
అదే తీరు.. అదే దుందుడుకు వైఖరి.. పంథా మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఉత్తరకొరియా వైఖరితో రోజురోజుకు ఆ దేశంపై ప్రపంచ దేశాలకు సహనం నశిస్తోంది. మాటలతోను, చర్చలతోనో ఆ దేశాన్ని దారికి తీసుకురాగలగడం కష్టమేనన్న అమెరికా రాయబారి మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS