United States Barely Edges Out China For Most Gold Medals At Tokyo Olympics
#America
#China
#India
#Russia
#Britan
#TokyoOlympics2020
#Olympics
ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ 2020 నేటితో ముగిసాయి. కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.