Prime Minister Narendra Modi on Tuesday lauded India’s first-ever fencer in the Olympics CA Bhavani Devi for her commendable performance in Tokyo.
#TokyoOlympics2020
#PMModi
#CABhavaniDevi
#Fencer
#TokyoOlympics2021
#IndianFencingPlayer
#MirabaiChanu
#OlympicsGames
#Tokyo2021
టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొన్న భారత ఫెన్సర్ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. అయితే రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమి పాలయ్యారు.