"When I started training after the lockdown, my back started getting tight and my right shoulder had some issue. It was not an injury but it would get tight while lifting heavy weight," Chanu told
#TokyoOlympics
#MirabaiChanu
#weightlifting
#Tokyo2021
#AshwiniVaishnaw
#IndianRailways
#SaikhomMirabaiChanu
#GoldMedal
#Manipur
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని టోక్యో ఒలింపిక్స్ 2020 సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత సాధన మొదలుపెడితే వీపుభాగం పట్టేసిందని, కుడి భుజానికి సమస్య వచ్చిందని చెప్పింది. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసాయని, అందుకే ఈసారి కేవలం 10 రోజులు మాత్రమే ఇంటివద్ద ఉంటానని మీరాబాయి పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న మీరా.. సోమవారం భారత్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గాయాలను గుర్తుచేసుకుంది.