Tokyo Olympics 2021 : Mirabai Chanu Has Chance To Turn Her Silver Into Gold | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-26

Views 1

Tokyo Olympics silver-medalist Mirabai Chanu stands a chance to be awarded the gold in the 49kg women’s weightlifting competition. China’s Hou Zhizhi, who bagged the gold in the category, has been asked to stay back in Tokyo for a dope test. If the latter fails the dope test, the Indian will be awarded the gold.
#TokyoOlympics
#MirabaiChanu
#weightlifting
#Tokyo2021
#HouZhizhi
#SaikhomMirabaiChanu
#GoldMedal
#Manipur



ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021 వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత అథ్లెట్ మీరాబాయి చాను సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే సువర్ణావకాశం ముందుంది. మహిళల 49 కిలోల విభాగంలో గోల్డ్ గెలిచిన చైనా వెయిట్‌ లిఫ్టర్‌ హూ జిహూయి డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form