Rajiv Gandhi Khel Ratna Award Renamed As Major Dhyan Chand Khel Ratna Award || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-06

Views 2

The Khel Ratna Award will now be known as Major Dhyan Chand Khel Ratna Award, Prime Minister Narendra Modi announced on Friday.
#RajivGandhiKhelRatnaAward
#DhyanChandKhelRatnaAward
#PMModi
#TokyoOlympics
#ManpreetSingh
#Bronze
#IndianMensHockeyTeam
#TokyoOlympics2020
#Hockey

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ విజయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు అరుదైన గౌరవం కల్పించింది. క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చింది. ఈ పేరు మార్పుపై ఎన్నో రోజులుగా వాదనలు జరుగుతున్నా.. డిమాండ్లు వచ్చినా ఏ ప్రభుత్వం సాహిసించలేదు. కానీ గురువారం జరిగిన కాంస్యపోరులో జర్మనీపై భారత పురుషుల హాకీ జట్టు సాధించిన విజయం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form