BCCI Nominates 4 Players For Khel Ratna, Arjuna Award

Oneindia Telugu 2020-05-31

Views 1

The Board of Control for Cricket in India (BCCI) on Saturday nominated India opener Rohit Sharma for the prestigious Rajiv Gandhi Khel Ratna Award 2020 while pacer Ishant Sharma, Shikhar Dhawan and India women’s cricketer Deepti Sharma have been nominated for the Arjuna Awards.
#RohitSharma
#ShikharDhawan
#IshantSharma
#DeeptiSharma
#Bcci
#Khelratna
#Arjunaaward
#RajivGandhikhelratna
#Duteechand
#Neerajchopra


ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కి టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్ రోహిత్ ‌శర్మను పేరును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రతిపాదించింది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు వీరి పేర్లను శనివారం బీసీసీఐ పంపించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS