Harbhajan Singh Comments On Rajiv Gandhi Khel Ratna Award || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-31

Views 26

Veteran Indian spinner Harbhajan Singh was recently in the news after his nomination for the highest Indian sports honour was rejected by the Ministry of Youth Affairs and Sports. Following the rejection, Harbhajan, has pleaded to the Punjab government (Sports Ministry) to look into the matter of the delay in his nomination for Rajiv Gandhi Khel Ratna award, reaching the Central government
#RajivGandhikhelratna
#nomination
#harbhajansingh
#duteechand
#Award
#Punjabgovernment
#SportsMinistry
#Centralgovernment

ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌, టీమిండియా సీనియర్‌ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే. అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌ సింగ్‌ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) తిరస్కరించింది

Share This Video


Download

  
Report form