Virat Kohli, Mirabai Chanu Recommended For Khel Ratna Award

Oneindia Telugu 2018-09-17

Views 13

Indian cricket captain Virat Kohli and world champion weightlifter Mirabai Chanu were on Monday jointly recommended for the country’s highest sporting honour — the Rajiv Gandhi Khel Ratna award.
#viratkohli
#RajivGandhiKhelRatnaaward
#cricket
#mirabaichanu
#khelratna
#kidambisrikanth


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీ పేరు నామినేట్ చేశారు. అతనితో పాటుగా వెయిట్ లిఫ్ఠర్ సాయిఖోమ్ మీరాభాయి ఛానుతో పాటు షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌లు కూడా అదే అవార్డుకు నామినేట్ అయ్యారు. శ్రీకాంత్ పేరును స్వయంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం మేరకే రికమెండ్ చేయబడిందట.

Share This Video


Download

  
Report form