BAN vs AUS: Afif Hossain, Nurul Hasan Star As Bangladesh Stun Australia Again To Lead T20I Series 2-0
#BanVsAus
#Bangladeshcricketteam
#Australia
#ShakibAlHasan
#AfifHossain
ఆస్ట్రేలియా జట్టుకు ఆతిధ్య బంగ్లాదేశ్ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే.. ఆసీస్‌ను రెండో టీ20లో ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది.