David Warner's unbeaten hundred his first in the format coupled with fifties from Aaron Finch and Glenn Maxwell, saw Australia race to a record 134-run victory over Sri Lanka in the first Twenty20 international in Adelaide.
#australiavssrilanka
#1stt20i
#davidwarner
#glennmaxwell
#aaronfinch
#AdamZampa
#PatCummins
#MitchellStarc
విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారీ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదటగా వార్నర్ సెంచరీతో చెలరేగగా.. అనంతరం బౌలర్లు లంక బ్యాట్స్‌మన్‌ను ఓ ఆటాడుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది. 134 పరుగుల తేడాతో లంకపై గెలిచి రికార్డు సృష్టించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై పాకిస్తాన్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20లలో ఇదే అతిపెద్ద విజయం.