India vs Bangladesh 2019 : Funniest Memes From India vs Bangladesh 1st T20 Match

Oneindia Telugu 2019-11-04

Views 1

India vs Bangladesh 2019: Bangladesh defeated India by seven wickets in the first T20I at the Arun Jaitley stadium on November 03.
#indiavsbangladesh1stt20
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#ajyinkarahane
#cricket
#teamindia


ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ తరువాత 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్లు 19.3 ఓవర్లలోనే ఛేదించింది.టీమిండియాపై టీ20లో విజేతగా నిలవడం బంగ్లా జట్టుకు ఇదే తొలిసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS