India Vs Bangladesh 1st T20 : Team India Scores 148 Runs For 6 Wickets | Batting Highlights

Oneindia Telugu 2019-11-03

Views 53

India vs Bangladesh 1st T20 scorecard | Shakib's absence no bar as Bangladesh registers first T20I victory over India.Mushfiqur Rahim scored a smashing 60* off 43, including four straight boundaries in the penultimate over, as Bangladesh complete a historic run chase to register their first ever victory against India in international T20s, at the Arun Jaitley Stadium in New Delhi.
#IndiaVsBangladesh
#IndVsBan
#DelhiAirEmergency
#DelhiPollution
#DelhiBachao
#DelhiAirPollution
#RohitSharma
#ViratKohli
#ArunJaitleyStadium
#BCCI
#souravganguly
#rishabhpant
#hardikpandya
#shivamdube
#Shikhardhawan
#washingtonsundar
#krunalpandya
#ShafiqulIslam
#AminulIslam

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ జులిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి.. బంగ్లా ముందు 149 పరుగుల లక్ష్యంను ఉంచింది. బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS