India vs Bangladesh 2019 : Bangladesh Cricket Team Arrives In Delhi || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-31

Views 72

Bangladesh cricket team on October 30 arrived in New Delhi for the T20I match over Team India. Bangladesh will be playing T20 Internationals in the national capital on November 03 and in Rajkot on November 07 and in Nagpur on November 10.
#indiavsbangladesh
#indvsban
#delhi
#t20
#mahmudullahriyad
#mominulhaque
#TeamIndia
#MohammadMithun
#ImrulKayes


భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3 నుండి ఢిల్లీ వేదికగా తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌లో మూడు వారాల పర్యటనకు కోసం బంగ్లాదేశ్‌ జట్టు బుధవారం ఢిల్లీ చేరుకుంది. బంగ్లాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ జట్టు నేరుగా ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లా ఆటగాళ్లకు బీసీసీఐ నుండి ప్రత్యేక ఆహ్వానం లభించింది. అనంతరం ఆటగాళ్లు అందరూ హోటల్ చేరుకున్నారు. ఈ రోజు ప్రాక్టీస్ మొదలెట్టే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS