IND vs ENG: Suryakumar Yadav, Prithvi Shaw Receive Test Call Up | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-26

Views 179

Team India has suffered several blows on the tour of England before the five-match series even get started as Shubman Gill, Washington Sundar and Avesh Khan are already ruled out. Meanwhile Suryakumar Yadav, Prithvi Shaw Receive Test Call Up To Join Virat Kohli's Team In England

#INDvsENG
#SuryakumarYadav
#PrithviShaw
#INDVSSL
#BCCI
#ShubmanGill

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెండు దేశాల్లో పర్యటిస్తోంది. సీనియర్లతో కూడిన టెస్ట్ టీమ్ ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉండగా.. యవ క్రికెటర్లతో నిండిన వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 జట్టు.. శ్రీలంకలో ఆడుతోంది. ఈ సిరీస్‌లో రాణిస్తోన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ప్రమోట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వారిని సీనియర్ టీమిండియాలోకి బదిలీ చేసింది. ఇది రీప్లేసే అయినప్పటికీ.. ఇంగ్లాండ్ వంటి అత్యుత్తమ జట్టుపై ఏకంగా టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదు. పృథ్వీ షా ఇదివరకే టెస్టుల్లో డెబ్యూ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ అవుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS