Shubman Gill Says No Clash For Opener's Slot With Prithvi Shaw

Oneindia Telugu 2020-02-13

Views 159

While speaking to media ahead of India-New Zealand test series, Indian cricket team batsman, Shubman Gill said, "As a youngster if you know that there are people coming down in the order and having big names in world cricket, it gives you the confidence to just play your game and express yourself.
#IndiavsNewZealandtestseries
#ShubmanGill
#PrithviShaw
#indiancricketteam
#bcci
#testsqad
#worldcup


పృథ్వీ షాతో తనకెలాంటి పోటీలేదని, తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది టీమ్‌మెనేజ్‌మెంట్ హెడెక్ అని శుభ్‌మన్ చెప్పుకొచ్చాడు. ‘పృథ్వీ షాతో నాకెలాంటి పోటీలేదు. మాఇద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా జట్టు కోసమే ఆడతాం. ఒకరితో ఒకరు పోటీ పడటం కోసం ఇక్కడి రాలేదు. వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకోసమే వచ్చాం. తుది జట్టులో ఎవరు ఉండాలనేది మా సమస్య కాదు. అది మేనేజ్‌మెంట్‌ తలనొప్పి అని గిల్‌ చెప్పుకొచ్చాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS