India vs Sri Lanka Match Highlights And Updates 1st ODI From Colombo: Dhawan, Ishan Shine as Clinical India Beat Sri Lanka by 7 Wickets
#IndVsSL
#PrithviShaw
#ShikharDhawan
#IshanKishan
#ManishPandey
#SuryakumarYadav
#Cricket
#TeamIndia
శ్రీలంకతో కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించాడు. 263 పరుగుల లక్ష్య ఛేదనని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆరంభించిన పృథ్వీ షా వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి కాసేపు చెమటలు పట్టించేశాడు.24 బంతుల్లో 43 పరుగులు చేసిన పృథ్వీ షా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.