Prithvi Shaw Stopped By Police క్రికెటర్ అయినా రూల్స్... పృథ్వీ షా కి చుక్కలు || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-14

Views 502

Prithvi Shaw Stopped By Police On Way To Goa For Vacations. The 21-year-old was stopped by Police as he didn’t have an e-pass.
#PrithviShawStoppedByPolice
#IndianopenerPrithviShaw
#PrithviShawGoaTour
#IPL2021
#INDVSENG
#Lockdown
#mandatoryepass
#COVID

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా.. అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అతన్ని మహారాష్ట్రలోని అంబోలీ జిల్లా వద్ద అడ్డుకున్నారు. పృథ్వీషా ఎంత ప్రాదేయపడినా పోలీసులు కనికరించలేదు.

Share This Video


Download

  
Report form