India opener Prithvi Shaw has been given an eight-month Suspended for a doping violation, the International Cricket Council (ICC) has confirmed.
#PrithviShaw
#indvwi2019
#doping
#ManojTiwary
#ICC
#BCCI
#InternationalCricketCouncil
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా పట్ల భారత బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ సానుభూతి చూపించాడు. పృథ్వీ షా నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో అతడిపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు.