Weightlifter Saikhom Mirabai ChanuSuccess Story | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-24

Views 693

Tokyo Olympics 2021: Weightlifter Saikhom Mirabai Chanu opened India's medals tally on July 24 as she won the silver medal in the women’s 49 kg category at Tokyo International Forum. Here is Mirabai Chanu Success Story.

#TokyoOlympics2021
#MirabaiChanuwonsilvermedal
#MirabaiChanuSuccessStory
#SilverMedalinWomens49kg
#SaikhomMirabaiChanu
#Tokyo2020
#WeightlifterMirabaiChanu
#TokyoOlympics2020
#RioOlympics
#Weightlifting:

టోక్యో ఒలింపిక్స్ లో ఆరంభంలోనే అదరగొట్టింది మీరాబాయి చాను. భారతదేశం తరపున తొలి రజత పతకం సాధించింది. 49 కిలోల మహిళల విభాగంలో యావత్ భారతావని గర్వించే అథ్లెట్ గా నిలిచింది. మీరాబాయి చానుతో ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట మొదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్ తో భారతదేశంలో అశేష ప్రజా వాణితో శభాష్ అనిపించుకుంది.

Share This Video


Download

  
Report form