WTC Final : Teamindia గెలవాలంటే టాస్ కీలకం.. గతంలో..- Sourav Ganguly || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-18

Views 136

WTC final : Bcci boss Sourav Ganguly suggests virat kohli to opt for bat if he wins the toss
#ViratKohli
#IndvsNz
#WTCFinal2021
#WTCFinal

రికార్డు పరిశీలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే భారత్ ఫారిన్‌లో ఎక్కువ విజయాలు సాధించింది. 2002 లీడ్స్‌లో కావొచ్చు. 2018లో సౌతాఫ్రికాలో కావాచ్చు. బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్నప్పటికీ భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. ఆరంభంలో ఉన్న ఒత్తిడి తట్టుకుని నిలబడి భారీ స్కోరు చేసి విజయం కూడా సాధించింది. సీమింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మార్క్ టేలర్, స్టీవ్ వా కూడా చాలా అరుదుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇక, ఫైనల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై పెద్ద బాధ్యత ఉంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form