WTC లో మనోళ్ల పెర్ఫామెన్స్, Batsmen బీస్ట్ మోడ్ ON చెయ్యాలి | WTC Final || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-17

Views 43

World test championship : Team India Batsmen Should score big to get some chance of winning in this legendary WTC Final
#WTCFinal
#WorldTestChampionship
#ViratKohli
#RohitSharma
#ShubmanGill
#Indvsnz
#AjinkyaRahane
#Pujara
#Pant

WTC తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఫైనల్ మ్యాచ్‌ల్లో తమ అలవాటుగా మారిన తడబాటుకు బ్రేక్ వేయాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు. ఏదేమైనా హోరాహోరీ తప్పదనిపిస్తున్న ఈ మెగా మ్యాచ్‌లో విజేత ఎవరనేది తేలాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS