#TOPNEWS: 5G | Wuhan Lab లీక్, Donald Trump - రెండేళ్లు బ్లాక్ లిస్టులో | Sputnik V| Oneindia Telugu

Oneindia Telugu 2021-06-05

Views 1

Top News Of The Day: Donald Trump Facebook News. Delhi High Court dismisses Juhi Chawla's plea against 5G, imposes fine of Rs 20 lakh
#5G
#WuhanLab
#DonaldTrumpFacebook
#SputnikV
#BAnandaiah
#JuhiChawla
#TopNews
#COVID19
#DelhiHighCourt
#5gtechnology
#coronavirusinindia
#PMModi

5జీ టెక్నాలజీ సురక్షితం కాదని బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే జూహీచావ్లా పిటీషన్ వేశారని.. కోర్టులను అపహస్యం పాలు చేసినందుకు ఆమెకు రూ. 20 లక్షలు జరిమానా విధించింది. ఆమెతో పాటు వీరేశ్‌ మాలిక్‌, టీనా వాచ్ఛానీ అనే మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు కూడా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS